వినికిడి పరీక్ష
చెవి సమస్యలు
ఓటోస్కోప్, ఎండోస్కోప్, ఆపరేటింగ్ మైక్రోస్కోప్‌తో చెవిని స్పష్టంగా పరీక్షించి, ఆడియోమెట్రీతో వినికిడిని కొలుస్తాము.
- చెవి నొప్పి, చెవి ఇన్ఫెక్షన్లు
- చెవి నుండి చీము / నీరు కారడం
- గులిమి తొలగించడం
- కర్ణభేరి రంధ్రం
- వినికిడి లోపం, చెవిలో శబ్దం
- వెర్టిగో, తల తిరుగుడు

ఎండోస్కోపీ